Simbu Joins Ex-girlfriend Hansika At Maha Movie Shooting || Filmibeat Telugu

2019-05-27 897

Tamil Star Simbu and Heroine Hansika were deeply in love, a few years ago. Later, their relationship ended on a sour note, post which Simbu was depressed in life. But, the two are coming together for Hansika's 50th film, which will be directed by UR Jameel.
#simbu
#hansika
#str
#hansikamotwani
#maha
#urzameel
#Tollywood
#Kollywood

తమిళ స్టార్ హీరో శింబు, అందాల భామ హన్సిక గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు. అయితే పెళ్లి పీటలు ఎక్కుతారని భావించిన వారందరికీ షాకిస్తూ.. బ్రేకప్ చెప్పుకొన్నారు. అప్పట్లో హన్సిక, శింబు బ్రేకప్ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత శింబు ఓ రకమైన డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడనే వార్తలు వినిపించాయి. ఆ తర్వాత ఒకరికొకరు ముఖాలు చూసుకొన్న దాఖలాలు కూడా లేవు. కానీ వారిద్దరూ ఇప్పుడు యుఆర్ జమీల్ అనే దర్శకుడు రూపొందించే సినిమా మహా కోసం ఒక్కటయ్యారు.